అమరావతి: జగనన్న ఇళ్లలో వైసీపీ నేతలే కమీషన్ల ఏజెంట్స్ గా ఉంటున్నారని జనసేన నేత నాదేండ్ల మనోహర్ మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పేరుతో భారీ అవినీతి తంతు జరిగిందని ఆయన ఆరోపించారు. మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే వాస్తవాలు తెలుస్తాయన్నారు. చెరువుల్లా జగనన్న కాలనీ స్థలాలు… అరకొర నిర్మాణాలు నాసిరకమేనన్నారు. భారతీ సిమెంట్… ఇండియా సిమెంటుకే ప్రాధాన్యం ఏమిటో? అని ఆయన ప్రశ్నించారు.
‘జగనన్న ఇళ్లలో వైసీపీ నేతలే కమీషన్ల ఏజెంట్స్
RELATED ARTICLES