రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మిరియాల్కర్ కిషన్ పెద్ద కొడుకు మిరియాల్కర్ సాయి ప్రమాదవశాత్తు మండల కేంద్రంలోని గిద్దె చెరువులో పడి మరణించాడు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగన్న. వారి వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు పందిళ్ళ పరశురాములు, ఎడ్ల సందీప్, మహమ్మద్ సల్మాన్, ధోనుకుల రామచంద్రం తన ఇంటికి వెళ్లి పరామర్శించి మనోధైర్యాన్నిచ్చారు.