రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమల గ్రామానికి చెందిన న్యాలకొండ సతీష్ ద్విచక్రవాహనం అదుపుతప్పి గాయాలు కాగా ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితుని పరామర్శించిన రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగన్న. మరియు గుళ్ళపల్లి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు