రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ సామజిక కార్యకర్త 1100 పైగా నీరుపేదా ఆడపడుచులందరికి పుస్తె మెట్టలు అందచేస్తు అహర్నిశలు సేవ చేస్తూ అందరి మన్నలు పొంది డాక్టరెట్ పొందిన నేవూరి వెంకటరెడ్డి నీ ఈ శుభ సందర్బంగా గంబీరావపేట మండలం కొత్తపల్లి సర్పంచ్ కుమారుడు కొత్తపల్లి నవీన్ రెడ్డి మిత్ర బృందం ఆదివారం నేవూరి రెడ్డినీ కలిసి బొకే అందజేసి అభినందనలు తెలిపారు