కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి సందర్భంగా రెజమెంటల్ బజార్ చౌరస్తాలో జననేత డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీగణేష్. ఈ సందర్భంగా పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో 150 డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక, మాజీ కార్పొరేటర్ భద్రన్న, సరిత, సంతోష్ యాదవ్, నగేష్ యాదవ్ బాబురావు, గౌరీ శంకర్, నందు కంటి, జుడుపాల్, శ్రీనాథ్, మ్యారిన్, శ్రావణ్, అరవింద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు..