జమ్మికుంటలో బుధవారం రోజున యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం ఉపధ్యక్షులు మహమ్మద్ సజ్జద్ మాట్లాడుతూ గడచిన పది సంవత్సరాల కాలంలో మీరు చేసిన అభివృద్ధి ఏదీ లేదు మళ్లీ ఈనాడు ఒక దొంగ డ్రామా వేసుకొని బస్సు యాత్రల పేరిట ప్రజలను మభ్యపెట్టి ఓట్లు అడగడానికి వస్తున్నాడు మీరు ఎన్ని డ్రామాలు వేసిన మిమ్మల్ని ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు అభివృద్ధి చేయలేకపోవడమే కాకుండా కొన్ని వేల రూపాయలు మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు గానీ మంత్రులు గాని మీరు గాని మీ మీ సొంత లాభాల కోసం ఖజానాలను నింపుకున్నారు ఆనాడు విద్యార్థులు గాని ప్రజలకు గాని చాలా రకాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయని మీడియా తరఫున గాని ఉద్యమాల తరఫున గాని చేసినప్పటికీ మీరు ఎలాంటి స్పందన లేకుండా కేవలం ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితమై ప్రజల ఇబ్బందులను పక్కనపెట్టి మీ దొంగ పాలనను నడిపించారు. అందుకే ఇన్ని సంవత్సరాల మీ పాలనలో అంత శూన్యమే ఉంది కాబట్టి ఈ రానున్న లోక్ సభ ఎన్నికలలో మీయొక్క పార్టీ కూడా గుండు సున్నా అయితదని హెచ్చరిస్తా ఉన్నాం కావున మీకు ఇప్పుడు ఓట్లు అడిగే అర్హత లేదు కేసీఆర్ మీరు గత 10 సంవత్సరాలలో మీరు చేసిన అవినీతి చిన్న పిల్లల నుండి మొదలు పెడితే ముసలమ్మల దాకా తెలిసింది గడిచిన సంవత్సరాల కాలంలో నీకు గుర్తు రాని ప్రజలు ఈ రోజు గుర్తకు వచ్చారా కేసీఆర్ అని ఆయన మండి పడ్డారు..