Wednesday, May 29, 2024
spot_img
HomeTELANGANAఆన్లైన్లో మేడారం జాతర ప్రసాదం

ఆన్లైన్లో మేడారం జాతర ప్రసాదం

మేడారం జాతర ప్రసాదాన్ని ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంటికి పంపుతామని ఆర్టీసీ తెలిపింది. దేవాదయ శాఖతో సంస్థ లాజిస్టిక్స్ విభాగం ఒప్పందం చేసుకుందని రాష్ట్రంలో ఆర్టీసీకి చెందిన అన్ని కార్గో( లాజిస్టిక్స్) కౌంటర్లలో ఈ సేవలు అందుబాటు ఉంటాయని, బస్సు డిపోల పరిధుల్లో విధులు నిర్వహించే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లను సంప్రదించవచ్చని సూచించింది. లాజిస్టిక్స్ కేంద్రాలకు వెళ్లాలని భక్తులకు పేటీఎం ఇన్ సైడర్ పోర్టల్ లో లేక ఆర్టీసీ యాప్ లో ఈనెల 14 నుంచి 25 వరకు మేడారం జాతర ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. పూర్తి వివరాలకు 04069440000 న0బర్ లో సంప్రదించాలని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments