రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట కేద్రంలో గల ఓ వృద్ధురాలు ప్రమాదశాత్తు బావిలో పడి మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బాధ దేవవ్వ (81)అనే వృద్ధురాలు శుక్రవారం సాయంత్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. కుటుంబ సభ్యులు గాలిస్తున్న క్రమంలో వారి ఇంటీ సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో శనివారం శవామై తెలింది పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులు మృతదేహం వద్దకు వచ్చి బోరున విలపించారు