Sunday, March 23, 2025
spot_img
HomeTELANGANAఅంగన్వాడీ కేంద్రంలో విటమిన్ A సిరప్ అందజేస్తున్న అంగన్వాడి టీచర్, ఆశ వర్కర్స్

అంగన్వాడీ కేంద్రంలో విటమిన్ A సిరప్ అందజేస్తున్న అంగన్వాడి టీచర్, ఆశ వర్కర్స్

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అంగడి వాడి కేంద్రంలో చిన్న పిల్లలకు విటమిన్ ఏ సిరప్ అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వాళ్లు మాట్లాడుతూ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వారు అన్నారు. ఇందులో అంగన్వాడి టీచర్ బాల నరసమ్మ, మరియు ఆశ వర్కర్స్, స్రవంతి, భూలక్ష్మి, లత, మరియు చిన్నపిల్లల తల్లులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments