ఈ రోజు ఇల్లంతకుంట గ్రామానికి చెందిన వెలిశాల విజయ W/O శ్రీనివాస్ కి అత్యవసర పరిస్థితిలో బ్లడ్ అవసరం కాగా తన మిత్రుని సమాచారం మేరకు సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ కి వెళ్లి బ్లడ్ ఇచ్చి ఒక ప్రాణాన్ని కాపాడిన ఎల్లారెడ్డిపేట కి చెందిన BRS యువ నాయకుడు ఈసరి కిరణ్. 13 సార్లు రక్త దానం చేసి ప్రాణాలు కాపాడిన ఈసరి కిరణ్ ని అభినంధించిన పలువురు ప్రముఖులు మిత్రులు మరియు శ్రేయోభిలాషులు.