రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆలయ మొదటి వార్షికోత్సవం సందర్భంగా శ్రీ దుర్గా మాత అమ్మవారికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో పంతులు కృష్ణమూర్తి ఆలయ కమిటీ చైర్మన్ రావుల మల్లారెడ్డి, ఎస్ టి డి ప్రధాన కార్యదర్శి నంది కిషన్ ఉమా, కోశాధికారి సద్ది లక్ష్మారెడ్డి, నిర్మల, అధ్యక్షులు దుంపెన రమేష్, వరలక్ష్మి, బి ఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య, చిటి లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, ఎంపీటీసీ 1ఎనగందుల అనసూయ నరసింహులు, మైసమ్మ గుడి చైర్మన్ బందారపు మల్లారెడ్డి, శ్రీ లక్ష్మీ కేశవ పెరుమాండ్ల ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ పారుపల్లి రామ్ రెడ్డి, ముత్యాల ప్రభాకర్ రెడ్డి, దుస శీను, ఆడేపు శోభ, మే గి మంజుల, వైజయంతి, స్రవంతి, భక్తులు పాల్గొన్నారు