రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఈరోజు ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ 314 వర్ధంతి నివాళులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా డైరెక్టర్ గంట వెంకటేష్ గౌడ్, బండారి బాల్రెడ్డి, శామంతుల అనిల్, గంట శ్రీను, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ భాయ్ గౌడ సభ్యులు పాల్గొన్నారు