గురువారం హైదరాబాద్ లో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ను జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ MD సలీం శాలువాతో సన్మానం చేసి మర్యాదపూర్వకంగా కలిసి హుజురాబాద్ నియోజకవర్గంలోని పలు సమస్యల మీద మాట్లాడారు. అందుకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సానుకూలంగా స్పందించి హై కమాండ్ తో మాట్లాడి పలు సమస్యలపై దృష్టి సారిస్తానని మాటిచ్చారని మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి సలీం విలేకరుల సమావేశంలో తెలిపారు.

