ఎల్లారెడ్డిపేట మండలంలో ఓ భూమి కొనుగోలు వ్యవహారంలో CRPF కానిస్టేబుల్ నాగం పేట గ్రామానికి చెందిన సాగర్ రెడ్డి మధ్య జరిగిన పంచాయతీ విషయంలో జిల్లా ఎస్పీ కి బాధితుడు కానిస్టేబుల్ పిర్యాదు చేశాడు. నిందితుడిని గత రాత్రి ఎల్లారెడ్దిపేట పోలీసులు అదుపులోకి తీసుకోగ సిరిసిల్ల డిఎస్పీ బీం శర్మ మంగళవారం ఇరు పక్షాల వాంగ్మూలం స్వీకరించి సాక్షులను విచారించారు.


