Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAపెరిగిపోతున్న అవినీతి నిర్మూలనకు ప్రజల్లో చైతన్యం రావాలి

పెరిగిపోతున్న అవినీతి నిర్మూలనకు ప్రజల్లో చైతన్యం రావాలి

నేడు డిసెంబర్ 9 అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవము సందర్భముగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవ వేడుకలు. కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ (సీసీఆర్) సంస్థ ఫౌండర్, చైర్మన్ మంచికట్ల అనిల్ కుమార్, సెంట్రల్ కమిటీ సభ్యుడు Ch. నివాస్ వారి ఆదేశాల మేరకు రాజన్నసిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సమాజంలో పెరిగిపోతున్న అవినీతి నిర్మూలనపై ప్రజలను చైతన్య పరుస్తూ అవినీతిపరులను ఏసీబీ సంస్థలకు పట్టించడం మరియు అవినీతికి పాల్పడిన ప్రభుత్వ అధికారులను సస్పెన్షన్ కాకుండా పూర్తిగా విధుల నుంచి తొలగించాల చట్టం తీసుకురావాలని డిమాండ్ చేసిన సిరిసిల్ల జిల్లా కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సంస్థ సభ్యులు, కార్యక్రమంలో నేవురి రత్నాకర్, సయ్యద్ సలీం, కొయ్యడా ప్రశాంత్, దూస సత్యనారాయణ, యశోద రాజు తదితర సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments