రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామ శివారులో మూడు సంవత్సరాల క్రితం వెలసిన ఆంజనేయ స్వామి గుడికి వివిధ గ్రామాల నుంచి వస్తున్న భక్తులు వాళ్లు మొక్కుకున్న మొక్కులు నెరవేరుతున్నాయనే ఖ్యాతి నలుదిశలా వ్యాపించడంతో అధిక సంఖ్యలో ఇక్కడికి వివిధ గ్రామాల నుంచి భక్తులు విచ్చేస్తున్నారన్నారు ఆలయ వ్యవస్థాపకులు రాగుల శ్రీనివాసరెడ్డి