Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAకరీంనగర్ జిల్లా రామడుగులో BJP పార్టీ సభ్యత్వంలో పాల్గొన్న BJP జిల్లా జాయింట్ కోఆర్డినేటర్ జాడి...

కరీంనగర్ జిల్లా రామడుగులో BJP పార్టీ సభ్యత్వంలో పాల్గొన్న BJP జిల్లా జాయింట్ కోఆర్డినేటర్ జాడి బాల్ రెడ్డి

కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో శనివారం నాడు బూత్ నంబర్ 85లో బూత్ అధ్యక్షులు రాగం కనకయ్య ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా బిజెపి జాయింట్ కోఆర్డినేటర్ జాడి బాల్ రెడ్డి. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరిపాలన స్వాగతిస్తూ అన్ని కులాల వారు బిజెపి సభ్యత్వం చేసుకోవాలని బిజెపి జాయింట్ కోఆర్డినేటర్ జాడి బాల్ రెడ్డి గ్రామ ప్రజలకు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో బిజెపి రామడుగు మండల సోషల్ మీడియా కన్వీనర్ మాడిశెట్టి జయంత్, గ్రామ ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments