Wednesday, October 21, 2026
spot_img
HomeTELANGANAఆటో బైక్ ఢీ సంఘటన స్థలంలోనే ఆటో డ్రైవర్ మృతి.

ఆటో బైక్ ఢీ సంఘటన స్థలంలోనే ఆటో డ్రైవర్ మృతి.

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఐలాబాదులో సోమవారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ మరియు పేపర్ ఆటో ఒకదానికి ఒకటి ఢీకొనడం వలన కరీంనగర్ కు చెందిన ఆటో డ్రైవర్ నాగరాజు మెడపై తీవ్ర గాయాలతో సంఘటన స్థలంలోనే మృతి చెందారు. బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఆటో డ్రైవర్ నాగరాజు పూర్తి వివరాలు తెలియాల్సి వుంది బైక్ పై గాయపడిన వ్యక్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments