ఈరోజు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు గారి తండ్రి పాలెపు చిన్నరెడ్డి వయసు 61 సంవత్సరాలు శనివారం రోజున స్వర్గస్తులైనారు. ఎమ్మెల్యే ఈరోజు పెర్కిట్ లో వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ నియోజకవర్గ మండల బిజెపి మండల అధ్యక్షులు ఆర్మూర్ బిజెపి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జనగామ బాలు, పసుపుల సాయికుమార్, చింతకుంట నాగరాజు, సూర శ్రీకాంత్, తిరుపతి నాయక్, సాయినాథ్ రెడ్డి, అల్లూరి నాగిరెడ్డి, పెంట గంగారెడ్డి, నచ్చు రాకేష్ రెడ్డి పరామర్శించారు