ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామానికి చెందిన కొండాపూర్ శేఖర్(25) గత కొద్ది కాలంగా వెన్నుపూస సమస్యతో బాధపడుతున్నాడు కుటుంబ భారాన్ని మోషే తండ్రి గత సంవత్సరం కింద అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయారు తల్లికి పక్షవాతం రావడంతో మంచాన పడింది నిరుపేద కుటుంబానికి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో అధిక భారం తో తల్లడిల్లుతున్నారు ఎవరైనా దాతలు మానవతా దృప్త వంతో ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుచున్నారు చేతికి అందిన కొడుకు మంచాన పడి ఉండడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు దాతలు ఎవరైనా ఉంటే ఫోన్ పే నెంబర్ 9948351824 91105985901 నెంబర్ కు తమకు తోచిన సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుచున్నారు