సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు సైబర్ నేరాలకు గురైతే తక్షణమే టోల్ ఫ్రీ నెంబర్1930 డయల్ 100లకు కాల్ చేయండి అని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు