రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట టౌన్ నుండి కరీంనగర్ నుండి పార్లమెంట్ ఆద్యర్థి గా ఈ రోజు నామినేషన్ వేస్తున్న బండి సంజయ్ నామినేషన్ కు ర్యాలీకి బైక్ ర్యాలీగా బయలుదేరిన బిజెపి కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమంలో భూత్ అధ్యక్షుడు సాయికిరణ్ నాయక్, గన్న తిరుపతి, రవిశంకర్, సాదు సాయి, సతీష్, కృష్ణ, శ్రీనాథ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు