బొల్లారంలోని శ్రీ సాయి కుటియా మందిర్ లో గురువారం సందర్భంగా అన్నదానం చేయించిన కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్. ఈ సందర్భంగా మందిరంలో శ్రీ సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి కుటియా మందిర్ ఆలయ కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు….