Wednesday, January 14, 2026
spot_img
HomeTELANGANAరోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించిన ఘణపురం మస్జీద్ కమిటీ

రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించిన ఘణపురం మస్జీద్ కమిటీ

సింగరేణి ఓపెన్ కాస్ట్ 3 గనిలో భూపాలపల్లి జిల్లా గణపురం నివాసి అన్వర్ పాషా వోల్వో వాహనం డ్రైవర్ గా పని చేయుచు ఈ నెల 3 వ తేదీ శుక్రవారం ప్రమాదవశాత్తూ జరిగిన రోడ్ ప్రమాదంలో చనిపోయారు. ఘనపురం గ్రామంలోని మస్జిద్ ఏ ఫాతిమ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలోని ముస్లింలంతా కలిసి రూ.31000 రూపాయలు సేకరించి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందచేశారు. ఈ కార్యక్రమములో కమిటి అసోసియేట్ ప్రెసిడెంట్ MD అబ్దుల్ రజాక్, కోశాధికారి ఇంకిషాఫ్ అలి, సైదుల్ పాషా, ఉపాధ్యక్షులు షేక్ జాని, సభ్యులు షేక్ ఇబ్రహీం, Md అయ్యూబ్, షేక్ యాకూబ్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments