హుజురాబాద్ నియోజవర్గం జమ్మికుంట పట్టణంలోని కొత్తపల్లి చౌరస్తా వద్ద జమ్మికుంట పట్టణ సిఐ వరగంటి రవి ఆధ్వర్యంలో ఎలక్షన్ కోడ్ లో భాగంగా కేంద్ర బలగాలతో వాహన తనిఖీలు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఇట్టి తనిఖీలో మద్యం సేవించి వాహనం నడిపే ముగ్గురిపై. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు అయినట్టు. జమ్మికుంట సిఐ తెలిపారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన త్రిబుల్ రైడింగ్ చేసిన. మద్యం సేవించి వాహనాలు నడిపిన. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని. అలా ఇచ్చిన ఎడల వాహన యాజమానిపై కేసులు నమోదు చేస్తామని. నేరస్తులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి తెలిపారు…