రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరానగర్ గ్రామంలోని భారతనగర్ లో రుద్రరాపు చంద్రయ్య అనే రైతు పోలం వద్ద పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రతిరోజు మాదిరిగానే ఉదయం పోలం పనులకు వెళ్లిన రుద్రయ పొలం పనులు చేసుకుంటుండగా పిడుగు పడి మృతి చెందాడు. దీనితో వారి ఇంట్లో విశాదా ఛాయలు అలుముకున్నవి