రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం అంబేద్కర్ చౌరస్తాలో బస్టాండ్ అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఈనెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నివసిస్తున్నామని ఇన్చార్జి కేంద్ర అధికారి నరసింహ చారి అన్నారు. ఈ కార్యక్రమంలో లోడింగ్ ఫైర్ మెన్ మైపాల్ డ్రైవర్ ఆపరేషన్ నవీన్ కుమార్ ఫైర్ మెన్ సాగర్ రెడ్డి నాగరాజ్ ప్రవీణ్ కుమార్ సాబీర్ రాజు లు ఉన్నారు