రాజన్న సిరిసిల్ల జిల్లా ఉచిత బస్సు ప్రయాణంతో గ్రామీణ ప్రాంత వ్యాపారస్థులకు గిరాకీలు ఉండడం లేదని చిన్న వ్యాపార సముదయాల యజమానులు ఆవేదన చెందుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. డ్రెస్సింగ్ వేర్స్ కిడ్స్ వెర్సు ప్రతి వ్వక్తి పట్టణాలకు తరలివెళ్లడంతో ఈ ఏడాది చిన్న వ్యాపారం చేసుకుంటూ బ్రతికే వారు లక్షలలో పెట్టుబడి పెట్టి నివ్వర పోతున్నారు. జనరల్ బ్యాంగిల్ వస్తువులు కొందమన్నా ఆధార్ కార్డు ఉంటే చాలు మహిళలకు పుల్ లైసేన్ వచ్చేసినట్టు ఉంది ఉపయోగం లేకున్నా పట్టణాలకు వెళ్లి ఖరీదైన చేసి పిక్స్డు రేట్లు పెట్టి డబ్బులు వృధా చేసుకుంటున్నారు అనీ గ్రామ వ్యాపారస్థులు ఆవేదన వ్వక్తం చేస్తున్నారు