వేములవాడ అర్బన్ మండలం బిజెపి జిల్లా కిషన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల పక్షాన సత్యాగ్రహ దీక్ష చేశారు. అధికారం ఉన్న లేకున్నా బిజెపి పార్టీ ఎప్పుడు రైతుల సమస్యల పరిష్కారం కొరకు పోరాటాలు చేస్తూనే ఉంటుందని బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు. వారితో పాటు సత్యా గ్రహ దీక్షలో సంకపల్లి ఎంపీటీసీ బుర్ర శేఖర్ గౌడ్ ఎగుల మల్లికార్జున్ మోహన్ రావు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు