Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAతెలంగాణ బీసీ ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులుగా వెంకటేశం

తెలంగాణ బీసీ ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులుగా వెంకటేశం

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎన్గల్ గ్రామానికి చెందిన ముద్ర కోల వెంకటేశం తెలంగాణ బీసీ ఫెడరేషన్ కుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. బీసీ కులాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు బెల్లం దుర్గారావు, కోశాధికారి పసుపులేటి కరుణాకర్ వెంకటేశంను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వెనుకబడిన కులాల అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా వెంకటేశం బీసీ కులాలు అందరికి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments