రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్ల కార్యాలయం తెలంగాణ భవన్ లో ప్రముఖ కవి రచయిత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణ రెడ్డి జయంతి ఉత్సవాలను బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి, తంగళ్ళపల్లి శాఖ అధ్యక్షులు గజబింకార్ రాజన్న, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, కోనరావుపేట సింగిల్ విండో చైర్మన్ బండ నరసయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు న్యాలకొండ రాఘవ రెడ్డి, జిల్లా కార్మిక విభాగం అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్, చంద్రయ్య గౌడ్, పోరండ్ల రమేష్, సిరిగిరి మురళి, సాయిద్ ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొని డాక్టర్ సి.నారాయణరెడ్డి కి ఘన నివాళులర్పించారు …