ఈరోజు నిజామాబాద్ MP అరవింద్ ధర్మపురి ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు తండ్రి పాలెపు చిన్న రెడ్డి వయసు 61 సంవత్సరాలు శనివారం రోజున స్వర్గస్తులైనారు కావున MP ఈరోజు పెర్కిట్ లో వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ నియోజకవర్గ మండల బిజెపి మండల అధ్యక్షులు ఆర్మూర్ బిజెపి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు