నిజామాబాద్ జిల్లాలోని కెనాల్ కు చెందిన ఆటో డ్రైవర్ స్వామి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో నడుస్తలేదని చేసిన అప్పులు తీర్చలేక ఆటో డ్రైవర్ స్వామి(45) దేవలక్ష్మి(40) దంపతులు ఉరి వేసుకుని చనిపోయారు. వీరికి ఇంటర్ చదువుతున్న కొడుకు మల్లికార్జున్ ఉన్నాడు. ఆత్మహత్యకు ముందు తనమరణానికి కారణం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యమేనని సెల్ ఫోన్ లో రికార్డ్ చేసిన వాయిస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది