ప్రజలు అందరూ గణేష్ నవరాత్రి ఉత్సవలో పాల్గొని ఆ వినాయకుని కృపకు పాత్రులు కావాలని కోరారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. సోమవారం కంటోన్మెంట్ బోర్డు 6వ వార్డు నందమూరి నగర్ లో వినాయక మండపాలని దర్శించుకున్నఅనంతరం అక్కడ మహిళలలతో మాట్లాడి స్థానిక పరిస్థుతులు అడిగి తెలుసుకున్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. పండుగను ఘనంగా జరుపుకోవడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ను ఇవ్వాలని ఆదేశించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లిఖేష్, తరుణ్, శరత్, తదితరులు పాల్గొన్నారు.