రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో గంటెల రమణాచారి షష్టి పూర్తి సందర్భంగా అతని శిష్యులు గూడెం వాస్తవ్యులు చిట్నేని మాధవి వేంకటేశ్వర రావు మరియు విద్యాసాగర్ రావు లు చిప్పాలపల్లి గ్రామంలోని అరవై నిరుపేద కుటుంబాలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బీ ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తాడేపు ఏల్లం, బీ ఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాచెటి లక్ష్మణ్, ప్యాక్స్ డైరెక్టర్ గాడిచేర్ల రామచంద్రం, చిలివెరి స్వామి, జెల్ల శ్రీను, కంచర్ల రాజలింగము, గాడిచేర్ల కిషన్, మాధవ్ రెడ్డి, బాబు, రాజయ్య, రమేష్, దేవరాజు, వేంకటనర్స్, బాల కొమ్మూరయ్య, లింగం, అజయ్ శ్రీను, ఉమేశ్, గాడిచర్ల దేవయ్య తదితరులు పాల్గోన్నారు.