కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో స్థానిక గాంధీ చౌరస్తాలో శుక్రవారం సాయంత్రం 7 గంటలకు హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి ఆదేశాల మేరకు ఏఎస్ఐ రవి. ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో నలుగురు ద్విచక్ర వాహనదారులపై కేసు నమోదు అయినట్టు ఏఎస్ఐ రవి తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే ఎంతటి వారైనా శిక్ష తప్పదని తెలిపారు ఈ తనిఖీలో ఏ ఎస్సై రవితోపాటు. పోలీసులు హోంగార్డులు పాల్గొన్నారు