రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ రాజ్ ఇంజరింగ్ కార్యాలయంలో ఈ రోజు 7000 రూపాయలు లంచం తీసుకుంటు పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు. కాంట్రాక్టర్ వెంకటేష్ స్మశాన వాటిక కాంపౌండ్ వాల్ బిల్లు కోసం ఏడు వేలు లంచం డిమాండ్ చేయగా, ఈ రోజు వెంకటేష్ అడిగిన లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు