రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డీపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజ్ యాదవ్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మెట్ల మీద భిక్షాటన చేస్తున్న వేములవాడ మండలం అనుపురం కు చెందిన గొర్రె పోషయ్య అనే వ్యక్తి గత కొంతకాలంగా అక్కడ భిక్షాటన చేస్తుండగా ఇట్టి విషయం తెలుసుకున్న మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ ఎల్లారెడ్డి పేటలో గల డే కేర్ సెంటర్ లో చేర్పించడం జరిగింది.