సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కురెళ్ళ గ్రామం లో భూ తగాదాల్లో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే కట్ట సంపత్ తండ్రి, తిరుపతి, పొచవ్వ, లచవ్వ, కు సంబంధించిన స్థలం ని కట్ట రాజయ్య తండ్రి, శ్రీను అక్రమంగా కబ్జా చేస్తున్నారని పోలీసులకు, ప్రజా ప్రతినిధులకు విన్నవించుకున్నారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని కబ్జా జరిగిన స్థలం వద్ద గొడవ జరగగా కట్ట సంపత్, పోచవ్వ, లచ్చవ్వ లను కట్ట రాజయ్య, లచ్చవ్వ, శ్రీను, బియయ్య, కిల్లయ్య, బండి రాజయ్య, బండి పోచవ్వ, సమ్మవ్వ, కిషన్, కొమురయ్య, చిన్న ఎల్లయ్య, దుద్దెల మల్లయ్య, కలిసి ముకుమ్మడిగా దాడి చేశారు. దీంతో ఇరు వర్గాలకు గాయాలు అయ్యాయి.