రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో స్పోర్ట్స్ క్లబ్ యూత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ వివిధ క్రికెట్ టీములు పాల్గొన్నవి. పోటీలో గెలిచిన క్రికెట్ టీం జట్లకు ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖులు ప్రధానోత్సవంలో పాల్గొని టోర్నమెంట్ లో గెలిచిన టీమ్ విజేతలకు బహుమతులు అందించారు. ఎల్లారెడ్డిపేట వ్యవసాయ శాఖ సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ CI శ్రీనివాస్ గౌడ్, ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ SI రమాకాంత్, స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు


