Sunday, April 27, 2025
spot_img
HomeANDHRA PRADESHరాత్రయినా రోడ్ పైనే గ్రూప్ -2 అభ్యర్థులు.

రాత్రయినా రోడ్ పైనే గ్రూప్ -2 అభ్యర్థులు.

మరి కొద్దిగంటలలో గ్రూప్ -2పరీక్షలు మొదలు కాబోతున్నాయి. రోస్టర్ పద్ధతి క్లియర్ చేశాకనే గ్రూప్ -2పరీక్షలు నిర్వహించాలని అభ్యర్ధులు విజయనగరంలో చారిత్రాత్మక కోట వద్ద భైఠాయించి ఎనిమిది గంటలైనా కదలలేదు. పైగా ఎల్లుండి నుంచీ ఏపీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మొదలు. ఈ సమయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్రూప్ -2అభ్యర్థుల విషమ సమస్యను పరిష్కరించాలని రాత్రవుతున్నా కదలకుండా భీష్మించుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments