Tuesday, December 16, 2025
spot_img
HomeTELANGANAద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్

రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్నకొడూర్ మండలం జక్కపూర్ గ్రామానికి చెందిన మంతూరి మహేష్ s/o లింగయ్య, వయస్సు: 37yrs, అను వ్యక్తి జల్సా లకు అలవాటుపడి బైక్ దొంగతనాలు చేస్తూ గతంలో ముస్తాబాద్ లో విశాలాక్షి మెస్ వద్ద నుండి Glamor బైక్, మాతృశ్రీ గార్డెన్ నుండి splender బైక్, వేములవాడ తిప్పపుర్ లో స్కూటీ దొంగతనం చేయగా CCTV, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఈరోజు నేరస్తుని అదుపులోకి తీసుకొని నిందితుని నుండి మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనపరుచుకొని రిమాండ్ కు పంపిన పోలీసులు. నేరస్తున్ని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ రాజశేఖర్, దామోదర్ లను అభినందించిన ముస్తాబాద్ ఎస్సై శేఖర్

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments