భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఎలారెడ్డిపేట్ మండల సోషల్ మీడియా కన్వీనర్ గా బండలింగంపల్లి గ్రామానికి చెందిన కొండే భూపతి రెడ్డి నీ నియమించారు. ఇ నియామకం తక్షణమే అమలులోకి వస్తుంది ఇతర పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ పార్టీ అభ్యున్నతకు దోహాతపడుతూ పార్టీ ఇచ్చిన అదేశాలకు కట్టుబడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మండల అధ్యక్షులు మెరుగు జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు దయాకర్ రెడ్డి జిల్లా యువమోర్చ ప్రధాన కార్యదర్శి మానుక కుమార్ యాదవ్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.