రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం పాపయ్య పటేల్ బంగ్లా వద్ద ఐకేపీ (IKP) సెంటర్ ప్రారంభించారు. రైతులు మీ వరి ధాన్యాన్ని తీసుకోచ్చి ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర పొందగలరని ప్రభుత్వం ప్రకటించింది. IKP సెంటర్ ప్రారంభోత్సవంలో ఆడెపు శోభ, రాగుల ఎల్లారెడ్డి, పారిపెల్లి సంజీవ రెడ్డి, గన్న కరుణాకర్ రెడ్డి, యమగొండ కిష్టారెడ్డి, పారిపెల్లి రామురెడ్డి, నేవూరి మహేందర్ రెడ్డి, నేవూరి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.