Thursday, October 22, 2026
spot_img
HomeTELANGANAజాతీయ బిసి యువజన సంఘం ఎల్లారెడ్డిపేట మండల కమిటీ

జాతీయ బిసి యువజన సంఘం ఎల్లారెడ్డిపేట మండల కమిటీ

రాజన్న సిరిసిల్ల జిల్లా జాతీయ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ ఎల్లారెడ్డిపేట మండల కమిటీని నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులుగా మండల కేంద్రానికి చెందిన పందిర్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా గుండారం గ్రామానికి చెందిన సిద్దాల బాలయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన మానుక రాజు, కార్యదర్శులుగా దుమల గ్రామానికి చెందిన రగుడు బాబు మరియు గొల్లపల్లి గ్రామానికి చెందిన చిర్ల రాజు, సహకార కార్యదర్శిగా బండ లింగంపల్లి గ్రామానికి చెందిన బాలరాజు రమేష్, కోశాధికారిగా వెంకటాపూర్ గ్రామానికి చెందిన దుంపలపల్లి రాజు, మండల గౌరవ అధ్యక్షులుగా గొల్లపల్లి గ్రామానికి చెందిన పొత్తూరి శివ నీ నియమించారు. ఈ కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండలం గౌరవ అధ్యక్షులు ప్రశాంత్ మరియు వేములవాడ రూరల్ మండల ఉపాధ్యక్షులు వంగ మహేందర్, తదితరులు పాల్గొన్నారు. జాతీయ బిసి యువజన సంఘం ఎల్లారెడ్డిపేట మండల కమిటీ నియామకం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments