విజయనగరం పేరు పలకగానే గుర్తొచ్చేది రాజా వారి కోట. ఆ కోటను నాటి తరం నుంచీ ఇప్పటితరం వరకు పూసపాటి వంశీయులదే. తాజాగా ఆ కోట ను అటు జిల్లానే కాకుండా మాన్సాస్ సంస్థను ఈడ్చుకుంటూ వస్తున్న వచ్చిన కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, రాజనీతి గ్జునుడైన పూసపాటి అశోక్ గజపతిరాజుకు 73 మూడేళ్లు నిండిన సందర్భంగా బంగ్లాలో సందడే సందడి. ఇన్నేళ్ల తర్వాత వారసులిగా బిడ్డ ఆదితీ గజపతి రాజు విజయనగరం ఎమ్మెల్యే కావడంతో అటు తండ్రిని, ఇటు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు చెప్పేందుకు ఏడు నియోజక వర్గాల నుంచీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు వచ్చారు.