రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలానికి కొత్తగా వచ్చి ఇటీవల బాధ్యత లు చేపట్టిన ఎస్సై చిందం గణేష్ ని గూడూరు గ్రామం బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు వంగూరు దిలీప్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు వంగూరి దిలీప్ తో పాటు చెక్కపల్లి వెంకటేష్, మనీష్, వసంత్, వెంకటేష్, మహేష్, టిల్లు తదితరులు పాల్గొన్నారు