ఇంటర్నేషనల్ బ్లడ్ డొనేషన్స్ 20వ వర్షకోత్సవం సదర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలా కేంద్రనికి చెందిన వంగ గిరిధర్ రెడ్డి 48సార్లు రక్తదానం చేసిన సందర్బంగా రాజభవన్ సమికృత భవనంలో రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, రెడ్ క్రాస్ చైర్మన్ రిటైర్ ఐఏఎస్ అజేయ్ మిశ్రా, రాష్ట్ర వైధ్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం చేతుల మీదుగా అవార్డు తీసుకున్నారు. ఇందులో రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్ క్రాస్ ఈసి మెంబర్ పాల్గొన్నారు