తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 21వ వార్డులో మొక్కల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు…