రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఫస్ట్ బైపాస్ లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ మండుతున్న విద్యుత్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సెస్ సిబ్బంది పట్టించుకోని లైన్ ఇన్స్పెక్టర్ మరియు లైన్మెన్ అసిస్టెంట్ హెల్పర్, దీనివలన పవర్ హెచ్చుతగ్గులై రావడంతో, ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ సామాగ్రి కాలిపోతే సెస్ అధికారులే బాధ్యులు?